సంఘకాపరి సాక్ష్యం నేను ఇండియన్ న్యూలైఫ్ ఫెలోషిప్ యొక్క సంఘకాపరి భాస్కర్ రావును. నేను ఏ స్థితిలో ఉండగ ప్రభునన్ను ఎలా ఆకర్షించారో ? సేవకెలా పిలుచుకున్నారో ? ఇప్పుడెలా వాడుకుంటూన్నారో ? మీతో పంచుకుని దేవుని ఘననామాన్ని మహిమ పరచాలనుకుంటున్నాను. (ఎ) దేవున్ని ఎరుగని స్థితి – నాది ఆంధ్రపదేశ్ లోని చిన్నపల్లెటూరు పూండ్ల. మాది చిన్నకుటుంబం, మా తల్లి దండ్రులకు నేను ఏకైక కుమారుడను. మాకుటుంబికులు ఎవరు కూడా నిజ సత్యదేవున్ని ఎరిగి యుండలేదు. అంతేగాక మా Read More ...

రెవ. జి. భాస్కర్
Posted on